సంగీత పరంగా విజయం పొందిన చిత్రాలలో లవకుశ చిత్రానికి అగ్రస్థానం ఇవ్వొచ్చు.ఘంటసాల సంగీత జీవితంలో లవ కుస ఒక మయిలు రాయి.సంగీత దర్శకునిగా తన విరాట్ స్వరూపాన్ని అయన ఈ చిత్రంలో ప్రదర్శించారు.ఈ చిత్రంలో ఆయన సందర్భోచితంగా శాస్త్రీయ సంప్రదాయ రాగాలని ఉపయోగిస్తూ సమకూర్చిన బాణీలు ఈ నాటికీ శ్రోతల్ని అలరిస్తూ ప్రసంసలు పొందుతున్నాయి.
హిందోళ రాగం లో సుశీల ,లీల చేసిన ఈ రామ కధాగానం అత్యంత రమణీయం
No comments:
Post a Comment